OTT Weekend: క్రేజీ లైనప్-ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు చూస్తే వావ్ అనాల్సిందే-నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్-వీకెండ్ వాచ్
భారతదేశం, అక్టోబర్ 31 -- OTT Telugu Weekend: వీకెండ్ వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే మూడ్ లేదా? ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వారం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు మీకోసం అదిరిపోయే తెలుగు లైనప్‌ను సిద్ధం చేశాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ వారం యాక్షన్ ప్రియుల కోసం రెండు క్రేజీ చిత్రాలతో మన ముందుకు వచ్చింది. అందులో మొదటిది 'సబ్-ఇన్స్పెక్టర్ యుగంధర్' (Sub-Inspector : YUGANDHAR). అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
ఇక దీనికి తోడు మరో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.