OTT Weekend: ఓటీటీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం నెట్ఫ్లిక్స్, జియోహాట్స్టార్లో మిస్ అవ్వకూడని 5 మస్ట్ వాచ్ సినిమాలు!
భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Weekend: ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో వినోదాల జాతర జోరుమీదుంది. టాలీవుడ్ నుంచి మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా, తమిళం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 'మొద రాతిరి' డార్క్ కామెడీ అలరిస్తోంది. ఈ వీకెండ్ కు ఈ వారం విడుదలైన ఈ టాప్ 5 ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫాదర్-డాటర్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం.. తండ్రి బాధ్యత, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో సాగే సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది.
మద్యం అలవాటు ఉన్న తండ్రి తన కూతురి కోసం దీక్ష చేపట్టి, గ్రామంలోని బాలిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.