భారతదేశం, మే 1 -- OTT Weekend Watch Movies: సినిమా ప్రియులకు ఈ వీకెండ్‌కి ఓటీటీలో పండగే అని చెప్పాలి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన వైవిధ్యభరితమైన సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవి మొత్తంగా 12 ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ వారం ఆసక్తికరమైన సినిమాలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా యువ నటుడు సతీష్ నటించిన 'ముస్తఫా ముస్తఫా' ఈ నెల 30 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ప్రముఖ టీవీ యాంకర్ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయితే, అతని కెరీర్, పెళ్లి ఎలా ఇబ్బందుల్లో పడ్డాయనే అంశాన్ని డార్క్ కామెడీగా ఈ చిత్రంలో చూపించారు.
అదేవిధంగా, నట్టి (సుబ్రమణ్యం) ప్రధాన పాత్రలో నటించిన 'TN 2026' కూడా ఏప్రిల్ 30న ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒక స్టార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.