OTT Weekend: ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 సినిమాలు- అన్నీ తెలుగులోనే- ఒక్కోటి ఒక్కో రకం- ఒకేదాంట్లో స్ట్రీమింగ్!
భారతదేశం, జూలై 12 -- Top 5 OTT Telugu Movies To Watch On Weekend: వారమంతా పనులతో బిజీగా గడిపేసిన జనాలకు శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు కాస్త రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వారు ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో మంచి కంటెంట్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.
అలాంటి ఓటీటీ ప్రేక్షకుల కోసమే ఇవాళ సండే (జూలై 12) వీకెండ్ సందర్భంగా ఒక్క ఓటీటీలోనే చూడాల్సిన టాప్ 5 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కోటి ఒక్కో రకంగా ఉండే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది 'సూపర్ సుబ్బు' అనే తెలుగు ఓటీటీ సిరీస్. తెలుగుతో పాటు హిందీ ఆడియో కూడా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఒక గ్రామంలోని పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. ఈ క్రమంలో తన కోపిష్టి తండ్రి కంట పడకుండా, అతని నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.