OTT Web Series: తల్లిని వెతుక్కుంటూ మిస్టరీ ఐలాండ్‌లోకి.. ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లోకి నిద్రలేకుండా చేసే హారర్ థ్రిల్లర్
భారతదేశం, అక్టోబర్ 29 -- OTT Web Series: ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్లర్, హారర్ జానర్లపై ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేయడానికి నెట్‌ఫ్లిక్స్ (Netflix) మరో సరికొత్త సిరీస్ తో వచ్చేసింది. అదే 'బలరావ్: బ్లడ్ ఐలాండ్' (Balaraw: Blood Island). జానపద కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.
కొత్త సినిమాలు, సరికొత్త సిరీస్ లతో అదరగొడుతున్న నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (అక్టోబర్ 29) బలవార్ సిరీస్ ను తీసుకొచ్చింది. ఫిలిప్పీన్ భాషతో పాటు ఇంగ్లీషులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. సస్పెన్స్, సెర్చింగ్, సర్వైవల్ కోసం పోరాటం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. హారర్ సినిమాలు, సిరీస్ లను ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్.
ఈ బలరావ్: బ్లడ్ ఐలాండ్ సిరీస్ కథ సబీనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.