భారతదేశం, అక్టోబర్ 29 -- OTT Web Series: ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్లర్, హారర్ జానర్లపై ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేయడానికి నెట్‌ఫ్లిక్స్ (Netflix) మరో సరికొత్త సిరీస్ తో వచ్చేసింది. అదే 'బలరావ్: బ్లడ్ ఐలాండ్' (Balaraw: Blood Island). జానపద కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.

కొత్త సినిమాలు, సరికొత్త సిరీస్ లతో అదరగొడుతున్న నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (అక్టోబర్ 29) బలవార్ సిరీస్ ను తీసుకొచ్చింది. ఫిలిప్పీన్ భాషతో పాటు ఇంగ్లీషులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. సస్పెన్స్, సెర్చింగ్, సర్వైవల్ కోసం పోరాటం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. హారర్ సినిమాలు, సిరీస్ లను ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్.

ఈ బలరావ్: బ్లడ్ ఐలాండ్ సిరీస్ కథ సబీనా ...