OTT War: ఏకంగా 9 ఓటీటీల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన 816 కోట్ల వార్ యాక్షన్ థ్రిల్లర్- 7.7 రేటింగ్- ఇప్పుడెందుకు ట్రెండింగ్?
భారతదేశం, జూన్ 21 -- Black Hawk Down OTT Release On 9 Platforms: ప్రపంచ సినిమా చరిత్రలో యుద్ధ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కేవలం రక్తం చిందే యాక్షన్ సీన్లు మాత్రమే కాకుండా, యుద్ధరంగంలో సైనికులు ఎదుర్కొనే మానసిక ఘర్షణను కళ్లకు కట్టే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఆ కోవకు చెందినదే హాలీవుడ్ క్లాసిక్ సూపర్ హిట్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'బ్లాక్ హాక్ డౌన్'. ప్రముఖ దర్శకుడు రిడ్లీ స్కాట్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, సుదీర్ఘ కాలం తర్వాత ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఏకంగా 9 ఓటీటీల్లోకి బ్లాక్ హాక్ డౌన్ స్ట్రీమింగ్కు మళ్లీ వచ్చేసింది.
1993లో సోమాలియా రాజధాని మొగదిషులో అమెరికా మిలిటరీ జరిపిన రియల్ ఆపరేషన్‌పై మార్క్ బౌడెన్ రాసిన నాన్-ఫిక్షన్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.