OTT Views: ఈ తెలుగు కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ జోరు మామూలుగా లేదు-ఓటీటీలో ఫాస్టెస్ట్ 50 మిలియన్ రికార్డు-మీరు చూశారా?
భారతదేశం, ఆగస్టు 6 -- OTT Views: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేకా (Srikanth Meka) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త లీగల్ డ్రామా వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సంచలన వ్యూయర్షిప్ రికార్డులతో దూసుకుపోతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజుల్లోనే డిజిటల్ రికార్డులను తిరగరాసింది.
దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ (Santosh Ayyappan) తెరకెక్కించిన ఈ ఏడు ఎపిసోడ్ల లీగల్ డ్రామా అబ్జెక్షన్ మై లార్డ్ జులై 31, 2026న ఓటీటీలోకి వచ్చింది. జీ5 ప్లాట్ఫామ్లోనే అత్యంత వేగంగా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ (50 Million+ Streaming Minutes) డిజిటల్ వ్యూయర్షిప్ సాధించిన తెలుగు వెబ్ సిరీస్‌గా 'అబ్జెక్షన్ మై లార్డ్' చరిత్ర సృష్టించింది. కోర్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.