భారతదేశం, మార్చి 28 -- కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు, ఓటీటీ రిజల్ట్స్ రెండు వేరు వేరుగా ఉంటాయి. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు ఓటీటీలో మోస్తరు స్థాయిలో పర్ఫామెన్స్ చేస్తే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మూవీస్ మాత్రం ట్రెండింగ్లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు కూడా అదే జరగింది.
థియేటర్లలో విడుదలైన తెలుగు రొమాంటిక్ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వస్తే ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం టాప్ 1 ట్రెండింగ్లో దూసుకుపోతోంది. ఆ సినిమా మరేదో కాదు విష్ణు విన్యాసం. టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమానే విష్ణు విన్యాసం.
ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా నయన్ సారిక హీరోయిన్గా చేసింది. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. సుమంత్ నాయుడు జీ నిర్మాతగా వవ్యవహరించారు. విష్ణు విన్యాసం సినిమాలో హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.