భారతదేశం, జూలై 12 -- Trikala OTT Trending On 3 Platforms: కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోవు కానీ ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే వైరల్‌గా మారతాయి. విశేష ఆదరణ సొంతం చేసుకుంటాయి. అలాంటి తెలుగు న్యూ హారర్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమానే త్రికాల. ఏ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది క్యాప్షన్.

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన 'త్రికాల' సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించుకుంది. ఊహకందకుండా వణికించే విజువల్స్‌తో భయపెట్టిన త్రికాల సినిమా కంటెంట్ పరంగా బాగున్నా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు.

కానీ, ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.9 రేటింగ్ (జూలై 12 నాటికి) సాధించుకుని సత్తా చాటుతోంది. అలాంటి త్రికాల ఏకంగా 3 ఓటీటీల్లో రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోవడం విశ...