OTT Trending: 2 ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న రఘు కుంచె క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్.. 50 మిలియన్ వాచ్ మినిట్స్‌తో!
భారతదేశం, ఆగస్టు 8 -- Gedela Raju OTT Trending On 2 Platforms: చిన్న సినిమాలకు సరైన కంటెంట్ ఉంటే థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికలపైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించి సంగీతం అందించిన చిత్రం 'గేదెలరాజు'. కాకినాడ తాలూకా అనేది క్యాప్షన్.
పొలిటికల్ క్రైమ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గేదెల రాజు సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన గేదెల రాజు సినిమా ఆ తర్వాత రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వచ్చింది గేదెల రాజు. అయితే, ఆ రెండిట్లో గేదెల రాజు ఓటీటీ ట్రెండింగ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచె సమర్పణలో రూపుదిద్దుకున్న గేదెల రాజు చిత్రానికి నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.