OTT Trending: తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్న మలయాళం థ్రిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్.. మీరు చూశారా?
భారతదేశం, మార్చి 4 -- ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక మలయాళం సినిమాలు, సిరీస్ లపై తెలుగు ఆడియన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను ఎక్కువగా చూసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి మలయాళం సిరీస్ 'రోస్లిన్' ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు జనాలు ఈ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు.
మలయాాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్స్టార్లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఉత్కంఠతో సాగుతోంది. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ రోస్లిన్ సిరీస్ లో మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్ తదితరులు నటించారు.
రోస్లిన్ వెబ్ సిరీస్ జియోహాట్స్టార్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.