భారతదేశం, మే 9 -- Priyanka Chopra Citadel 2 OTT Trending #2: ప్రపంచవ్యాప్తంగా అత్యంత బిగ్గెస్ట్ ఓటీటీ సిరీస్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన 'సిటాడెల్' రెండో సీజన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (మే 6) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిటాడెల్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఈ రెండో సీజన్‌కు ముందుగా ఎలాంటి హడావుడి, ప్రచార ఆర్భాటాలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఎలాంటి ప్రమోషన్లు లేకపోయినా గ్లోబల్ లెవల్‌లో ఈ ఓటీటీ సిరీస్‌కు భారీ ఆదరణ దక్కుతోంది. ఫ్లిక్స్‌పెట్రోల్ (FlixPatrol) గణాంకాల ప్రకారం, ఓటీటీ రిలీజ్ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన షో జాబితాలో 'సిటాడెల్' రెండో స్థానాన్ని దక్కించుకుంది.

సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ ఓటీటీ వెబ్ సిరీస్‌ల కోసం నెలల ముందు నుంచే ప్రచార పర్వం మొదలవుతుంది. కానీ...