OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్లో సోషల్ క్రైమ్ థ్రిల్లర్- ఇవాళ టాప్ 3లో- 8.4 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్
భారతదేశం, మే 19 -- Top 3 OTT Trending Today: ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబగళ్లు కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాల చుట్టూ ఇప్పడు ఓటీటీ వినోద రంగం దృష్టి సారించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల లీకేజీలు ఎంతటి సంచలనం సృష్టించాయో చూశాం.
సరిగ్గా ఇలాంటి సామాజికాంశాన్ని నమ్ముకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక హై-వోల్టేజ్ సోషల్-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్పోజ్డ్'. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎ. సర్గుణం పర్యవేక్షణలో రూపొందిన ఎగ్జామ్ తమిళ ఒరిజినల్ ఓటీటీ సిరీస్.
ఈ ఓటీటీ సిరీస్ ఎగ్జామ్ కథ మొత్తం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. రహస్యమైన గతాన్ని దాచుకున్న ఆ యువతి, ప్రాంతీయ పబ్లిక్ సర్వీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.