OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్లో 7.2 రేటింగ్ సిరీస్- ఒక్క రాత్రి పరిచయం, మలుపు తిరిగిన జీవితం!
భారతదేశం, నవంబర్ 27 -- Teen Tigada OTT Trending In Top 1 Place: వారాంతంలో భారీ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లకు బదులుగా మనసుకు హాయినిచ్చే, పెదవులపై చిరునవ్వు తెప్పించే రొమాంటిక్ డ్రామా చూడాలనుకునే తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ 'తీన్ తిగాడా' (Teen Tigada) మంచి స్పందన తెచ్చుకుంటోంది. మొత్తం 9 ఎపిసోడ్లతో రూపొందిన ఈ ఓటీటీ సిరీస్కు ఐఎమ్డీబీ (IMDb)లో 7.2 రేటింగ్ దక్కడం విశేషం.
'తీన్ తిగడా' కథ ప్రధానంగా ఆస్మానీ (ప్రసన్న బిష్ట్), మానస్ (దానేష్ రిజ్వీ) అనే ఇద్దరు యువతీయువకుల చుట్టూ తిరుగుతుంది. ఆస్మానీ ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న క్రికెటర్. భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఆమె సాధన చేస్తుంటుంది. మరోవైపు మానస్ ఒక సంగీతకారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.