భారతదేశం, మార్చి 11 -- వయసు కేవలం అంకె మాత్రమేనని అనిల్ కపూర్ మరోసారి నిరూపించారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సుబేదార్ ఓటీటీలోకి వచ్చేసింది. సుబేదార్ ఓటీటీ రిలీజ్ కావడమే కాదు మొదటి రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన సుబేదార్ డిజిటల్ ఆడియెన్స్‌ను అమితకంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో తండ్రి కూతళ్ల అనుబంధం, మాఫియాపై వారు చేసే పోరాటంకి సంబంధించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి.
'తుమారి సులు', 'జల్సా' వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన సురేష్ త్రివేణి సుబేదార్ సినిమాకు దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, సురేశ్ త్రివేణి, విక్రమ్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించిన సుబేదార్ సినిమాలో అనిల్ కపూర్‌తోపాటు రాధిక మదన్, మోనా సింగ్, ఆదిత్య రావల్, సౌరభ్ శుక్లా, ఖుష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.