OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో!
భారతదేశం, జూలై 6 -- Project Hail Mary OTT Trending: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ వెతుకుతుంటారు. తెలుగు చలనచిత్ర అభిమానులకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఎప్పుడూ ఎంతో క్రేజ్ ఉంటుంది.
గతంలో వచ్చిన 'ఇంటర్స్టెల్లార్', 'ది మార్షియన్' లాంటి అంతరిక్ష నేపథ్య చిత్రాలను మనవాళ్లు థియేటర్లలోనూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మరో విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో తెగ హల్చల్ చేస్తోంది.
ఆ సినిమానే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (Project Hail Mary). ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం మన దేశంలోనే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమా దాదాపు రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.