OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1గా దూసుకుపోతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా- హీరో నటనకు ప్రశంసలు- 8.7 రేటింగ్!
భారతదేశం, మే 31 -- Telugu Romantic Drama Drinker Sai OTT Trending: హీరోగా ధర్మ మహేష్ నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం డ్రింకర్ సాయి. "బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్" అనేది ట్యాగ్‌లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఈ సినిమాను నిర్మించారు.
డ్రింకర్ సాయి మూవీకి తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధర్మ మహేష్‌కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య శర్మ నటించింది. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8.7 రేటింగ్‌ను దక్కించుకుంది.
ఇప్పుడు డ్రింకర్ సాయి ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.