OTT Trailer: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్- 2 విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, మే 30 -- Save The Tigers Season 3 OTT Trailer Released: సూపర్ హిట్ తెలుగు ఓటీటీ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే సేవ్ ది టైగర్స్ నుంచి వచ్చిన రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితంగా సాగింది. ఈ సీజన్ 3లో ఇంద్రుడిగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు గత రెండు సీజన్లలో భార్యల వల్ల నలిగే భర్తలను చూపించారు. కానీ, ఈసారి సేవ్ ది టైగర్స్ సీజన్ 3లో మరో లోకంలో భార్యలను ఏమార్చి జల్సాలు చేసుకునే భర్తలను చూపించారు.
సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్లోకి వెళితే.. 'ఎవరన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.