భారతదేశం, అక్టోబర్ 26 -- Top 6 OTT Releases To Watch This Week: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్స్, హిస్టారికల్ డ్రామాలు, టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీల నుంచి మైండ్ బ్లోయింగ్ హీస్ట్ థ్రిల్లర్స్ వరకు విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

విజయ్ సేతుపతి, కీర్తి సురేష్, సందీప్ కిషన్, ఆది సాయికుమార్, జయసుధ వంటి స్టార్ యాక్టర్ల సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీకెండ్‌లో ఏ సినిమా చూడాలో అని ఆలోచిస్తున్నారా? అయితే, అలాంటి వారికోసం ఈ వారం ఓటీటీలోకి తెలుగులో అడుగుపెడుతున్న టాప్ 6 మస్ట్ వాచ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా 'బత్తా'. బాలాజీ తరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ 1986 నాటి మద్రాస్...