భారతదేశం, మార్చి 19 -- ఓటీటీలోకి ఇవాళ ఉగాది 2026 సందర్భంగా 6 స్పెషల్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటరల్లో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ చేసేందుకు రెడీ అవుతుంటే ఓటీటీ ప్రియులను అలరించేందుకు కచ్చితంగా చూసేలా ఈ 6 సినిమాలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట బ్యాక్‌డ్రాప్‌లో కోల్‌కతాలోని ఒక జాజ్ క్లబ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ జాజ్ క్లబ్ గూఢచారులకు ఎలా నిలయంగా మారింది? అక్కడ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాజ్ సిటీని రూపొందించారు.
సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (మార్చి 19) సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ రిలీజ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
వీర సింహారెడ్డి సినిమాలో విలన్‌గా చేసిన కన్నడ హీరో దున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.