OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ సీనియర్ నటుడు సురేష్ ఎంట్రీ- రంగస్థలంపై హీరో, సినిమాల్లో జీరో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 22 -- Suresh Rangasthalam OTT Streaming Today: తెలుగు నేల మీద నాటక రంగానికి ఒకప్పుడు వెలుగువెలిగిన చరిత్ర ఉంది. పల్లెల్లో తిరునాళ్లు, జాతరలు జరిగితే రాత్రంతా పౌరాణిక, సాంఘిక నాటకాలతో ఊరంతా సందడిగా ఉండేది. కానీ 1980ల దశకంలో టూరింగ్ టాకీసులు, సినిమా థియేటర్ల రాకతో ఆ వైభవం క్రమంగా మసకబారడం మొదలైంది.
సరిగ్గా ఇదే కాలాన్ని, ఆ మార్పు తెచ్చిన భావోద్వేగ సంఘర్షణను కళ్లకు కడుతూ ఇవాళ (నవంబర్ 22) ఓటీటీలోకి రంగస్థలం అనే ప్రత్యేక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు సురేష్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు.
1980ల నాటి ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సుందరం అనే రంగస్థల నటుడి చుట్టూ కథనం తిరుగుతుంది. సుందరానికి నాటకమే ప్రాణం. వేదికపైకి ఎక్కి పద్యం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.