OTT Today: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు- 12 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5,5!
భారతదేశం, జూలై 31 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి టుడే రిలీజ్ అయిన ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31
గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31
మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్రామా మూవీ)- జూలై 31
ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
మ్యాన్ ఆఫ్ విర్చు (థాయ్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- జూలై 31
బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.