భారతదేశం, జూలై 31 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి టుడే రిలీజ్ అయిన ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

రావు బహదూర్ (తెలుగు సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- జూలై 31

గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 31

మలైకట్ మలమ్ (మలేషియన్ రొమాంటిక్ యాక్షన్ రేసింగ్ డ్రామా మూవీ)- జూలై 31

ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

మ్యాన్ ఆఫ్ విర్చు (థాయ్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- జూలై 31

బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 31...