భారతదేశం, అక్టోబర్ 15 -- Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీలలో హారర్, రొమాంటిక్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, సిట్ కామ్, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ, డార్క్ కామెడీ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ సైకలాజికల్ స్లో బర్న్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 15

గ్రేస్ అనాటమీ (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

9-1-1 సీజన్ 10 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ...