భారతదేశం, అక్టోబర్ 30 -- OTT Movies Today Friday Releases: ఓటీటీలోకి ఈరోజు ఒక్కరోజే ఏకంగా 28 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ఓటీటీల్లో హారర్, టైమ్ ట్రావెల్, సైకలాజికల్, క్రైమ్, యాక్షన్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్ని రకాల జోనర్లలో అందుబాటులోకి వచ్చాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ తమిళ టైమ్ ట్రావెల్ ఫాంటసీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

అబ్సెషన్: ది ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- ‍అక్టోబర్ 30

ది పర్ఫెక్ట్ లై (సౌత్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ది పాట్రిక్ స్టార్ షో సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిట్ కామ్...