OTT Today: ఓటీటీలోకి ఇవాళ 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 5- తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- క్రైమ్ టు అడల్ట్ కామెడీ!
భారతదేశం, మే 28 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి అడల్ట్ కామెడీ సెటైరికల్ డ్రామా వరకు విభిన్న జోనర్లలో సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, మనోరమ మ్యాక్స్ వంటి నాలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్లలోనే ఈ 8 సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 (జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
డెడ్ మ్యాన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.