భారతదేశం, మార్చి 18 -- బిగ్ లిటిల్ లైస్ వంటి ఓటీటీ సిరీస్లను ఇష్టపడే వారికి, స్నేహం వెనుక దాగున్న చేదు నిజాలు, సంపన్న వర్గాల రహస్యాలు, అనూహ్యమైన మలుపులతో కూడిన కథల కోసం వెతికే సినీ ప్రియుల కోసం అదిరిపోయే మర్డర్ మిస్టరీ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
హాలీవుడ్ ప్రముఖ నటీమణులు ఎలిజబెత్ మాస్, కెర్రీ వాషింగ్టన్, కేట్ మారా ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ 'ఇంపర్ఫెక్ట్ విమెన్' (Imperfect Women) నేటి (మార్చి 18) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మేరీ, ఎలియనోర్, నాన్సీ అనే ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. మేరీ ఒక మధ్యతరగతి గృహిణి, మానసిక సమస్యలతో సతమతమవుతుంటుంది. ఎలియనోర్ ఒంటరిగా ఉంటూ వ్యాపారంలో సక్సెస్ అయిన మహిళ.
ఇక నాన్సీ.. అత్యంత ధనవంతురాలు, సమాజంలో మంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.