OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామా- ఇంద్రజ, మోహన బాడీ స్వాప్ మ్యాజిక్- ఇక్కడ చూడండి!
భారతదేశం, జూలై 19 -- Anaganaga O Sukravaram OTT Release Today: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, మోహన ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా అనగనగా ఓ శుక్రవారం. సాధారణంగా హాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా కనిపించే 'బాడీ స్వాప్' (ఒకరి శరీరంలోకి మరొకరి ఆత్మ మారడం) అనే సరికొత్త కాన్సెప్ట్‌ను ప్యూర్ ఇండియన్ ఎమోషన్స్‌తో ముడిపెట్టి ఈ సినిమాను రూపొందించారు.
కేవలం వినోదానికే పరిమితం కాకుండా తల్లి, కూతుళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, జనరేషన్ గ్యాప్ వల్ల వచ్చే మనస్పర్థలను ఈ అనగనగా ఓ శుక్రవారం చిత్రంలో చాలా చక్కగా ఆవిష్కరించినట్లు మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీల్లో ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటం గమనార్హం.
ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.