భారతదేశం, ఏప్రిల్ 5 -- ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో చిన్న చిత్రాలకు, వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. తెలుగులోనూ విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ప్రతివారం సరికొత్తగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం వచ్చేసింది.
ఆ సినిమానే లవ్ పాలసీ. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా లవ్, పాలసీల చుట్టూ సాగుతుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించే ఓ కంపెనీలో హీరో, హీరోయిన్ ఉంటారు. వారు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇన్సూరెన్స్ చేయించేందుకు హీరో తెగ తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రజలను యాక్సిడెంట్ అయితే చనిపోతారంటూ భయబ్రాంతులకు గురి చేస్తుంటాడు.
ఇన్సూరెన్స్ అంటే చస్తారని భయపెట్టడం కాదు మీరు చనిపోయాక కూడా కుటుంబానికి అండగా ఉండేది అని చెప్పడం అని హీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.