భారతదేశం, ఏప్రిల్ 19 -- Veduka OTT Streaming From Today: టాలీవుడ్లో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు కంటెంట్‌ను ప్రోత్సహించడంలో ఆహా, ఈటీవీ విన్ రెండు ఓటీటీ సంస్థలు ఎప్పుడూ ముందుంటున్నాయి. ఎన్నో రకాల జోనర్లలో, విభిన్న అంశాలతో తెలుగు కంటెంట్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
అలాగే, ఇవాళ (ఏప్రిల్ 19) తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రంగా ఓ మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆ సినిమానే వేడుక. ప్రేమ, జ్ఞాపకాలు, బంధాల కలయికతో సాగే అందమైన ప్రయాణమే వేడుక. ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
వేడుక చిత్రం ఒక ఎమోషనల్ జర్నీ. ప్రేమలో ఉండే తీపి జ్ఞాపకాలు, బంధాలను వదులుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే వేదన, చివరకు వాస్తవాన్ని అంగీకరించే మనస్తత్వం.. ఈ అంశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.