OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒకేదాంట్లో 4, తెలుగులో 4- ఆరు డిఫరెంట్- మీరేది చూస్తారు?
భారతదేశం, అక్టోబర్ 1 -- Top 6 OTT Release Movies Today October 1st: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో విభిన్న జోనర్లకు చెందిన బెస్ట్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ సినిమాలు ఏంటో ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో సహా తెలుసుకుందాం.
తమిళ స్టార్ హీరో కార్తి కథానాయకుడిగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. 'డోకు' అనే ప్రమాదకరమైన బయోకెమికల్ ఆయుధాన్ని ప్రయోగించాలనుకునే అంతర్జాతీయ ముఠా కుట్రను అడ్డుకోవడానికి మాజీ అధికారి చంద్రబోస్, ఆయన కుమారుడు విజయ్ ప్రకాష్ చేసే సాహసపేతమైన పోరాటమే ఈ సినిమా.
గతంలో 3,000 మంది ప్రాణాలను బలితీసుకున్న ఒక విషాద ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.