భారతదేశం, మార్చి 8 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇటీవల కాలంలో తెలుగులోనూ అదిరిపోయే కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. వాటిలో ప్రతి ఆదివారం అచ్చ తెలుగు నేపథ్యంతో, అతి తక్కువ రన్టైమ్తో మూవీస్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (మార్చి 8) తెలుగు ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఒకటి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆ సినిమానే ఈఎమ్ఐ. సాధారణంగా ఈఎమ్ఐ అంటే ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఈ ఈఎమ్ఐ ఏంటో తెలుసు.
కానీ, కొన్నిసార్లు ఇదే ఈఎమ్ఐ చాలా మందికి శాపంగా మారుతుంది. అది ఎలా అనే ఒక ఉదాహరణగా తెరకెక్కిన సినిమానే ఈఎమ్ఐ. ఇక్కడ ఈఎమ్ఐ అంటే ఎవ్రీ మంత్ ఇన్సెక్యూర్ (ప్రతి నెల అభద్రత) అనే క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. అంటే,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.