భారతదేశం, జూలై 10 -- Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ శుక్రవారం ఒక్కరోజు 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, స్పై యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి హులు ఓటీటీ వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 10

పతీ పత్నీ ఔర్ వో దో (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూలై 10

ఇక్కా (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 10

షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 10

మిగ్‌వెల్ ఏంజిల్ బ్లాంకో: ది 48 హవర్స్ దట్ చేంజ్‌డ్ స్పెయిన్ (ఇంగ్లీష్ హిస్టారికల...