OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 21 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
భారతదేశం, మే 15 -- Today OTT Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. యాక్షన్ నుంచి క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, సూపర్ హీరో అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ధురంధర్ 2 (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 15
బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- మే 15
ది క్రాష్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.