భారతదేశం, మే 15 -- Today OTT Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. యాక్షన్ నుంచి క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, సూపర్ హీరో అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ధురంధర్ 2 (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)

కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 15

బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- మే 15

ది క్రాష్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15

ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వ...