OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు కామెడీ!
భారతదేశం, ఆగస్టు 21 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 19 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో అమెజాన్ ప్రైమ్ నుంచి ఈటీవీ విన్, జీ5 వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
క్లీనప్ కంపెనీ (హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 21 (ఎమ్ఎక్స్ ప్లేయర్)
డార్క్ (తమిళ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 21
సూపర్ వింగ్స్ సీజన్ 21 (కొరియన్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 21
ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ చిత్రం)- ఆగస్టు 21
ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఆగస్టు 21
జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.