భారతదేశం, నవంబర్ 20 -- Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని రకాల జోనర్లలో అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్ వరకు ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఫర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ డార్క్ రొమాంటిక్ టీన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20 (రెంట్ లేకుండా)

డ్రోన్స్ (తమిళ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ)- నవంబర్ 20

418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20

హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20

ఢింఢోరా సీజన్ 2 (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస...