OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- క్రైమ్ టు హారర్!
భారతదేశం, ఆగస్టు 28 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, పొలిటికల్, హారర్, కామెడీ, సర్వైవల్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జోనర్లలో డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు రిలీజైన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిల్డ్రన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.