భారతదేశం, ఆగస్టు 28 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, పొలిటికల్, హారర్, కామెడీ, సర్వైవల్, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జోనర్లలో డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు రిలీజైన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిల్డ్రన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- ఆగస్టు 28

అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిన...