OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు- 15 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- రెండింట్లో 6!
భారతదేశం, జూన్ 12 -- OTT Release Movies Today: ఓటీటీలోకి నేడు ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్ఫ్లిక్స్ నుంచి హోయ్చోయ్ ఓటీటీ వరకు హారర్ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ, ఇన్వెస్టిగేషన్, రివేంజ్, రొమాంటిక్ వంటి అన్ని రకాల జోనర్లలో ఇవి ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
భూత్ బంగ్లా (హిందీ హారర్ కామెడీ సినిమా)- జూన్ 12
ఐ యామ్ ఫ్రాంకెల్డా (మెక్సికన్ స్టాప్ మోషన్ యానిమేటెడ్ మ్యూజికల్ డార్క్ ఫాంటసీ మూవీ)- జూన్ 12
ది పాలిగమిస్ట్ (సౌత్ ఆఫ్రికన్ సూపర్నోవెల్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 12
అవుట్ లాస్ట్ ది జంగిల్- (హాలీవుడ్ కాంపిటీషన్ రియాలిటీ సర్వైవల్ వెబ్ సిరీస్)- జూన్ 12
ది రెస్ట్ ఈజ్ ఫుట్బాల్ (ఇంగ్లీష్ పాడ్కాస్ట్)- జూన్ 12
మెటర్నల్ ఇన్స్టింక్ట్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- జూన్ 12
రాఖ్ (తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.