OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు- 15 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 10- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్
భారతదేశం, అక్టోబర్ 9 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో రొమాంటిక్, కామెడీ, హారర్, సర్వైవల్, యాక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ వంటి జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
ఎపిక్ క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.