భారతదేశం, అక్టోబర్ 9 -- Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో రొమాంటిక్, కామెడీ, హారర్, సర్వైవల్, యాక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ వంటి జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ఎపిక్ క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09

ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09

రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్...