OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 8- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్
భారతదేశం, అక్టోబర్ 16 -- Today OTT Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్, జియో హాట్స్టార్ తదితర ఓటీటీలలో హారర్ నుంచి రొమాంటిక్, కామెడీ, క్రైమ్ వంటి అన్ని జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
మాస్టర్ప్లాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 16
తుల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16 (జియో హాట్స్టార్ ఓటీటీలో కూడా)
మెరిలియా మెండోంక: ఆల్ ది ఫీల్స్ (పోర్చుగీస్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 16
ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ (జెర్మన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
హోమ్టౌన్ జెయింట్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ డాక్యుమెంటరీ వెబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.