OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
భారతదేశం, జూన్ 26 -- Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజు ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. జియో హాట్స్టార్ నుంచి సైనా ప్లే వరకు క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామా దాకా రిలీజ్ అయిన నేటి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
లింగం (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
లైఫ్, ల్యారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్హ్యాపీనెస్ (ఇంగ్లీష్ హిస్టారికల్ స్కెచ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 26
ది బేర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సైకలాజికల్ వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ముతస్సీ (మలయాళ ఫోక్ హారర్ సూపర్నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.