భారతదేశం, సెప్టెంబర్ 18 -- OTT Release Movies Today Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, క్రైమ్, సైకలాజికల్, ఫాంటసీ, అడ్వెంచర్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - సెప్టెంబరు 18

ది క్రౌ క్లబ్ (థాయ్ రొమాంటిక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

ది స్కాండల్ (సౌత్ కొరియన్ పీరియాడిక్ రొమాంటిక్ మెలోడ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు...