OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
భారతదేశం, మే 22 -- OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో రిలీజ్ అయ్యాయి. మరి టుడే ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)
లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22
దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 22
మేటింగ్ సీజన్- సీజన్ 1 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22
గబ్బీస్ డాల్హౌజ్: ది మూవీ (అమెరికన్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ కామెడీ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.