భారతదేశం, మార్చి 20 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బోర్డర్ 2 (హిందీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- మార్చి 20
ది రైజ్ ఆఫ్ ది రెడ్ హాట్ చిల్లి పెప్పర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20
ఏ డిఫరెంట్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 20
డెడ్లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20
అమోర్ యానిమల్ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.