భారతదేశం, మార్చి 20 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20

బోర్డర్ 2 (హిందీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- మార్చి 20

ది రైజ్ ఆఫ్ ది రెడ్‌ హాట్ చిల్లి పెప్పర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20

ఏ డిఫరెంట్‌ మ్యాన్‌ (ఇంగ్లీష్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 20

డెడ్‌లాఖ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ పోలీస్ ప్రొసీజరల్ వెబ్ సిరీస్)- మార్చి 20

అమోర్‌ యానిమల్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్ థ్ర...