OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు- అన్నీ స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ప్రైమ్ టు నెట్ఫ్లిక్స్!
భారతదేశం, జూలై 3 -- Friday OTT Release Movies Today: ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి నెట్ఫ్లిక్స్ వరకు సైకలాజికల్, సైబర్ క్రైమ్, సైన్స్ ఫిక్షన్, హారర్ మిస్టరీ, హారర్ కామెడీ, రొమాంటిక్ కామెడీ ఇలా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి నేటి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూలై 3
ది లాయలిటీ గేమ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 3
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ హిందీ సైబర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 3
ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూలై 3
వీరభద్రు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.